ఎన్టీయార్ బాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్.! హింట్ ఇచ్చేశారుగా.!
- May 20, 2023
ఎన్టీయార్ బాలీవుడ్లో ఓ సినిమాకి సైన్ చేశాడంటూ వార్తలు వినిపిస్తున్నాయ్. ఆ వార్తలకు మరింత బలం చేకూరేలా తాజాగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ స్పందించారు ఈ రోజు ఎన్టీయార్ బర్త్డే సందర్భంగా.
హ్యాపీ బర్త్డే మిత్రమా.! నీ కోసం యుద్ధ భూమిలో ఎదురు చూస్తుంటా.. అంటూ ఎన్టీయార్, తనతో కలిసి నటించబోయే సినిమాకి సంబంధించి హింట్ ఇచ్చేశారాయన.
దీంతో, ‘వార్ 2’లో హృతిక్ అండ్ ఎన్టీయార్ కాంబో ఫైనల్ అయినట్లే.. అని ఆడియన్స్ కన్ఫామ్ అయిపోయారు. ఈ రోజు ఎన్టీయార్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ కన్ఫామేషన్ రావడం ఎన్టీయార్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది.
‘వార్ 2’లో ఎన్టీయార్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో కనిపించబోతున్నాడనీ సమాచారం. తాజాగా హృతిక్ అండ్ ఎన్టీయార్ మధ్య జరిగిన డిస్కషన్ కూడా ఆ విషయాన్ని ప్రూవ్ చేసేలానే వుండడం విశేషం.
తాజా వార్తలు
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!







