జహ్రా గవర్నర్‌తో భారత రాయబారి భేటీ

- May 22, 2023 , by Maagulf
జహ్రా గవర్నర్‌తో భారత రాయబారి భేటీ

కువైట్: జహ్రా గవర్నరేట్ గవర్నర్ హెచ్‌ఈ నాసర్ ఎఫ్‌ఎం అల్-హజ్రాఫ్‌తో కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా విద్య, వైద్యం మరియు ఆరోగ్య సంరక్షణ, నిపుణుల నియామకంతో సహా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలను భారత రాయబారి అల్-హజ్రాఫ్‌కు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com