కారు పార్కింగ్ విషయంలో డీసీపీతో రచ్చకు దిగిన డింపుల్ హయాతీ.!
- May 23, 2023
‘గద్దల కొండ గణేష్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ డింపుల్ హయాతీ. ‘ఖిలాడీ’, తాజాగా ‘రామబాణం’ వంటి సినిమాల్లో నటించింది.
సినిమాల సంగతెలా వున్నా, ప్రస్తుతం ఆమె పేరు మీడియాలో తెగ మార్మోగిపోతోంది. అందుకు కారణం ఓ ఐపీఎస్ అధికారితో గొడవకు దిగడమే.
కారు పార్కింగ్ విషయంలో ఐపీఎస్ అధికారికీ, డింపుల్ హయాతీకి మధ్య పెద్ద గొడవ జరుగుతోంది. పోలీస్ కేస్ వరకూ వెళ్లింది. సదరు పోలీస్ అధికారి డింపుల్‌పై పలు కేసులు పెట్టి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారట.
అయితే, తానేం తగ్గేది లేదంటూ డింపుల్ సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేస్తోంది. ఇంతకీ డీసీపీతో డింపుల్‌కి మధ్య వార్ జరగడానికి కారణాలేంటీ.? జస్ట్ కార్ పార్కింగ్ ఇష్యూనేనా.? ఇంకేదైనా కారణాలున్నాయా.? తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







