కశ్మీర్‌లో రామ్ చరణ్.! ఇండియన్ ఫిలిం ఇండస్ర్టీకి ప్రతినిధిగా.!
- May 23, 2023
‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు అంతర్జాతీయ వేదికలపై ఇండియాన్ సినిమా గొప్పతనాన్ని చాటి చెబుతూ అనేక ఇంటర్నేషనల్ సదస్సులకు హాజరవుతూ వస్తున్నారు.
తాజాగా కశ్మీర్‌లో జరుగుతున్న జీ 20 ఫిలిం సదస్సుకు ఇండియా నుంచి ప్రతినిధిగా రామ్ చరణ్ హాజరయ్యారు. ఇండియాలో అనేక అందమైన లొకేషన్లున్నాయనీ, ప్రకృతి రమణీయతకు ఇండియా పెట్టింది పేరు అని ఆయన ఆ వేదికపై వ్యాఖ్యానించారు.
హాలీవుడ్ ఫిలింస్‌లో తాను నటించాల్సి వస్తే ఇండియాలోనే షూటింగ్ చేయాలని చెబుతానని చెప్పారు. ఇండియన్ లొకేషన్ల గొప్పతనాన్ని హాలీవుడ్ దర్శకులకు తెలియచెబుతానని చెప్పారు.
17 దేశాల నుంచి ఫిలిం టూరిజం అభివృద్ది, సాంస్కృతిక పరిరక్షణ తదితర అంశాలు ఈ సదస్సులో చర్చకు రానున్నాయ్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







