కువైట్ లో 130,100కి చేరుకున్న రెసిడెన్సీ ఉల్లంఘనదారులు
- May 24, 2023
కువైట్ : గత వారం తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో రెసిడెన్సీ ఉల్లంఘించిన వారి సంఖ్య 130,100కి చేరుకుందని అధికార యంత్రాంగం నివేదించింది. నివేదిక ప్రకారం.. ఆర్టికల్ 18 వీసా (ప్రైవేట్ రంగ ఉద్యోగులు) కింద ప్రవాసుల సంఖ్య 1,408,030కి చేరుకుంది. ఆర్టికల్ 20 కింద ఉన్నవారి సంఖ్య (గృహ కార్మికులు) 783,372కి చేరుకుంది. ఆర్టికల్ 22 (కుటుంబం లేదా డిపెండెంట్ వీసా) కింద ఉన్నవారి సంఖ్య 512,306కి చేరుకుంది. దేశంలో భారతీయ సమాజం ఇప్పటికీ అతిపెద్దదని, ఈజిప్షియన్ కమ్యూనిటీ తరువాత ఫిలిపినో కమ్యూనిటీ ఉందని నివేదికలో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







