దుబాయ్ ఓడరేవులో అగ్నిప్రమాదం
- May 28, 2023
యూఏఈ: దుబాయ్‌లోని బుర్ దుబాయ్‌లో ఓడరేవులో శనివారం ఉదయం అగ్నిప్రమదం చోటుచేసుకుంది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్‌కు ఉదయం 9.06 గంటలకు సమాచారం అందగా.. ఎతిహాద్ అగ్నిమాపక కేంద్రం నుండి ఒక బృందం 9.12 గంటలకు సంఘటన స్థలానికి చేరుకుంది. అల్ కరామా ఫైర్ స్టేషన్, అల్ రాస్ ఫైర్ స్టేషన్ మరియు మారిటైమ్ రెస్క్యూ సెంటర్ల అధికారులు సమన్వయంతో శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఒక గిడ్డంగికి సమీపంలో ఉన్న పడవలో మంటలు చెలరేగి విస్తరించినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని నిర్ధారించారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









