ఇరాన్ చేరుకున్న HM సుల్తాన్
- May 29, 2023
మస్కట్: ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ ఇబ్రహీం రైసీ ఆహ్వానం మేరకు HM సుల్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ చేరుకున్నారు. రెండు రోజుల అధికారిక పర్యటన కోసం హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ స్నేహపూర్వక ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు చేరుకున్నారని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







