కువైట్ లో 20 ఫార్మసీలు సీజ్
- May 30, 2023
కువైట్: ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన తనిఖీ బృందాలు ఆరోగ్య చట్టాలను పాటించనందుకు 20 ఫార్మసీలను మూసివేసినట్లు మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. ఫార్మసీలు 1996 సంవత్సరానికి సంబంధించిన చట్టం 28, దాని 2016 సవరణలను ఉల్లంఘించినట్లు వెల్లడించింది. ఫార్మసీ లైసెన్స్ పొందే పరిస్థితులను చట్టం నియంత్రిస్తుందని, చట్టం నిర్దేశించిన షరతుల ప్రకారం లైసెన్స్ లేకుండా ఏదైనా ఫార్మసీ నిర్వహించడం చట్టవిరుద్ధమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్‌లో కేఎఫ్‌సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్‌కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









