రాష్ట్ర ప్రభుత్వం సినీరంగ ప్రోత్సాహక ప్రభుత్వమన్నా సురేష్‌ బాబు ..

- May 12, 2016 , by Maagulf
రాష్ట్ర ప్రభుత్వం సినీరంగ ప్రోత్సాహక ప్రభుత్వమన్నా  సురేష్‌ బాబు ..

సినీరంగ ప్రముఖులు, వాహన యజమానుల మధ్య నెలకొన్న వివాదం సమసిపోయింది. గత మూడు రోజులుగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమక్షంలో జరుగుతున్న చర్చలు సఫలమయ్యాయి. డిమాండ్‌కు తగ్గట్లుగానే వాహనాలు తీసుకుని అద్దె చెల్లిస్తామని సినీప్రముఖులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు సురేష్‌ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సినీరంగ ప్రోత్సాహక ప్రభుత్వమన్నారు. ఇతర రాష్ట్రాల సినిమాల చిత్రీకరణలు కూడా ఇక్కడ జరుగుతున్నాయని సురేష్‌ బాబు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com