వరుణ్ తేజ్ పెళ్లంట.! ఈ సారి ముహూర్తం కూడా ఫిక్స్.!
- June 01, 2023
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కి ఎప్పటి నుంచో పెళ్లి సంబంధాలు చూసేస్తున్నాయ్ సోషల్ మ్యాట్రిమోనీగా చెప్పబడే సోషల్ మీడియా బ్రోకర్లు. ఆ క్రమంలోనే అమ్మాయిని కూడా చూసి పెట్టేశారు ఎప్పుడో.
ఆమె ఎవరో కాదు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి. గత కొంత కాలంగా లావణ్యతో వరుణ్ తేజ్ ప్రేమాయణం.. అంటూ వార్తలు వినిపిస్తూనే వున్నాయ్. ఇదిగో పెళ్లంట.! అదిగో సహజీవనమట.! అంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయ్.
ఈ ప్రేమ వార్తలకు చెక్ పెట్టే న్యూస్ తాజాగా చక్కర్లు కొడుతోంది. అదే వరుణ్ - లావణ్యల పెళ్లి న్యూస్. ఇరు కుటుంబాల వారూ వీరి ప్రేమను అంగీకరించారనీ పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్సయ్యిందనీ తాజా గాసిప్ సారాంశం.
జూన్ 9న వరుణ్ తేజ్‌కి లావణ్యతో ఎంగేజ్‌మెంట్ జరగనుందట. త్వరలోనే పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేయబోతున్నారనీ తెలుస్తోంది. చూడాలి మరి, ఈ సారైనా ఈ పెళ్లి గాసిప్ నిజమవుతుందా.? లేదో.?
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







