‘దేవర’తో మాస్ ఆడియన్స్‌కి డిజప్పాయింట్‌మెంట్ తప్పదా.?
- June 03, 2023
ఎన్టీయార్ 30 గా తెరకెక్కుతోన్న ‘దేవర’ సినిమా మాస్ ఆడియన్స్‌ని ఎంతగా ఆకట్టుకుంటుంది.? అనే విషయంపై ఇప్పుడు ప్రత్యేకమైన చర్చ నడుస్తోంది.
ఈ సినిమా సీరియస్ టోన్‌లో వుండబోతోందని ముందే కొరటాల శివ చెప్పేశాడు. అంటే, ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఏమాత్రం చోటుండదట.
అక్కడే మాస్ ఆడియన్స్‌కి డిజప్పాయింట్‌మెంట్ అంటే, మరో గాసిప్ తాజాగా చక్కర్లు కొడుతోంది. అదే గ్లామర్. ఈ సినిమాలో పాటలకు స్కోప్ తక్కువగా వుండడంతో గ్లామర్ కూడా పెద్దగా వర్కవుట్ అవ్వదని అంటున్నారు.
అదేంటీ.! కమర్షియల్ ఎలిమెంట్స్‌లో వుండాల్సినవే అవి. అవే లేకుంటే, ఈ సినిమాకి ప్రేక్షకుల్ని రప్పించడం ఎలా.? ఈ టాక్‌తో ఎన్టీయార్ ఫ్యాన్స్‌లో కొత్త కలవరం మొదలైంది.
నిజంగానే ఆ రెండూ ఈ సినిమాలో వుండవా.? లేదంటే ఇదంతా సినిమాకి నెగిటివిటీ ఆపాదించే క్రమంలో జరుగుతున్న కుట్రనా.? అనేది తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







