‘ఆది పురుష్’ విషయంలో ప్రబాస్ అలా ఫిక్సయిపోయాడట.!
- June 03, 2023
ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతుంటే నిర్మాతలూ, డిస్ర్టిబ్యూటర్లు అస్సలూరుకోవడం లేదు. తమకి వచ్చిన నష్టాల్ని భర్తీ చేయాలంటూ హీరోలపైనా, డైరెక్టర్ల పైనా ఒత్తిడి తీసుకొస్తున్న సందర్భాలు చూస్తున్నాం.
‘ఆచార్య’, ‘లైగర్’ సినిమాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. అసలు మ్యాటర్ ఏంటంటే, త్వరలో ‘ఆది పురుష్’ రిలీజ్‌కి సిద్దంగా వున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి ఎంత కష్టపడినా బజ్ క్రియేట్ చేయలేకపోతున్నారు. దాంతో, ప్రబాస్ ఫిక్స్ అయిపోయాడట. సినిమా ఏమాత్రం తేడా కొట్టినా తానున్నానంటూ నిర్మాతలకూ బయ్యర్లకూ హామీ ఇస్తున్నాడట.
ఇంతవరకూ ఈ సినిమాని కొనేందుకే బయ్యర్లు భయపడ్డారట. ప్రబాస్ హామీతో ఒకడుగు ముందుకేసినట్లు తెలుస్తోంది.
జూన్ 16న ‘ఆది పురుష్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. కృతి సనన్ ఈ సినిమాలో ప్రబాస్‌కి జోడీగా నటించింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







