హజ్ 2023 యాత్రికులకు కీలక సూచనలు

- June 04, 2023 , by Maagulf
హజ్ 2023 యాత్రికులకు కీలక సూచనలు

సౌదీ అరేబియా: హజ్ సీజన్‌కు కేవలం రెండు వారాల దూరంలో ఉన్నందున యాత్రికుల కోసం సౌదీ అధికారులు ఒక సలహాలు జారీ చేశారు. హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ఉమ్రా వీసాలను హజ్ చేయడానికి ఉపయోగించరాదని ప్రజలకు గుర్తు చేసింది.  జూన్ 4న ఉమ్రా వీసాదారుల రాకపోకలకు చివరి రోజని, ఉమ్రా యాత్రికులు జూన్ 18న బయలుదేరాలని సూచించింది. యూఏఈలో హజ్‌కు వెళ్లే వారు జూన్ 19న తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. తీర్థయాత్రకు సంబంధించిన ప్యాకేజీలు సగటున సుమారు Dh30,000 వరకు ఉన్నాయి. సౌదీ అరేబియా యాత్రికుల సంఖ్యపై విధించిన పరిమితులను ఎత్తివేసిన తర్వాత డిమాండ్ గణనీయంగా పెరిగింది.   ఇప్పుడు, హజ్ యాత్రికులు మిలియన్ల సంఖ్యలో వెళ్తారని అధికారులు భావిస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com