భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం
- June 04, 2023
యూఏఈ: భారతదేశంలో మూడు ట్రైన్స్ ఢీకొన్న విషాద ఘటనపై భారత రాష్ట్రపతికి హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు. “భారతదేశంలో జరిగిన రైలు ప్రమాదంలో నష్టపోయిన వారందరికీ నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ సమయంలో యూఏఈలోని ప్రతి ఒక్కరి ఆలోచనలు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు భారత ప్రజలపైనే ఉన్నాయి’’ అని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఇంగ్లిష్, హందీలో ట్వీట్ చేశారు. "గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి." అని షేక్ మొహమ్మద్ తన ట్వీట్ లో ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







