‘గాండీవధారి అర్జున’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
- June 07, 2023
హైదరాబాద్: వరుణ్ తేజ్ – ప్రవీణ్ సత్తార్ కలయికలో గాండీవధారి అర్జున అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ని ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. గని , ఎఫ్ 3 లతో వరుస ప్లాప్స్ అందుకున్న వరుణ్ ..ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌తోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
‘గాండీవధారి అర్జున’ మూవీలో వరుణ్ తేజ్.. జేమ్స్ బాండ్ తరహా పాత్ర పోషించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన వీడియోలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. చేతిలో గన్ పట్టుకొని అగ్రెసివ్ ఇంటెన్సిటీతో కనిపించారు వరుణ్ తేజ్. ఈ లుక్ చూస్తుంటే గతంలో ఎన్నడూచూడని విధంగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







