దుబాయ్ విమానాశ్రయంలో జూన్ 8 నుంచి కొత్త నిబంధనలు
- June 08, 2023
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 1లోని అరైవల్స్ ఫోర్‌కోర్ట్‌కు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మరియు ఇతర అధీకృత వాహనాలకు మాత్రమే యాక్సెస్ ఉంటుందని ప్రకటించింది. రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానాశ్రయం తెలిపింది. ప్రయాణీకులను పికప్ చేయడానికి వచ్చే కార్లు రెండు కార్ పార్క్‌లు లేదా వాలెట్ సేవలో దేనినైనా ఉపయోగించుకోవాలని సూచించింది. టెర్మినల్ 1 వద్ద ఉన్న రెండు కార్ పార్కింగ్‌లు, కార్ పార్క్ A - ప్రీమియం మరియు కార్ పార్క్ B - ఎకానమీ, ఈ క్రింది విధంగా ఛార్జ్ రేట్లను నిర్ణయించారు.
కార్ పార్క్ A (టెర్మినల్ 1 నుండి 2-3 నిమిషాల నడక)
5 నిమిషాలు - Dh5
15 నిమిషాలు - Dh15
30 నిమిషాలు - Dh30
2 గంటల వరకు - Dh40
3 గంటలు - Dh55
4 గంటలు - Dh65
1 రోజు - Dh125
ప్రతి అదనపు రోజుకు - Dh100
కార్ పార్క్ B (టెర్మినల్ 1 నుండి 7-9 నిమిషాల నడక)
1 గంట - Dh25
2 గంటలు - Dh30
3 గంటలు - Dh35
4 గంటలు - Dh45
1 రోజు - Dh85
ప్రతి అదనపు రోజుకు - Dh75
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







