చిత్ర గానంతో పరవశించనున్న తానా మహాసభలు
- June 09, 2023
అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలిపారు. సినీ సంగీత విభావరులను కూడా ఏర్పాటు చేశారు. ప్రముఖ నేపథ్య గాయని, దక్షిణ భారత నైటింగేల్‌గా పిలిచే పద్మభూషణ్ కె.ఎస్. చిత్ర తానా మహాసభలకు రానున్నారు. తమ పాటలతో అందరినీ ఆమె పరవశింపజేయనున్నారు. తెలుగు సినిమాల్లో ఎన్నో హిట్ చిత్రాలకు పాటలను పాడిన చిత్ర రాక సినీ ప్రియులకు ఆనందాన్ని కలిగిస్తున్నడంలో సందేహం లేదు. ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా తానా మహాసభలకు వచ్చి చిత్ర పాటల గానాన్ని వినండి. మహాసభలకోసం మీ పేర్లను రిజిష్టర్ చేసుకోండి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







