‘ఆదిపురుష్’ ఈవెంట్.! చిరిగి చిరిగా చేటయ్యిందే.!
- June 09, 2023
ప్రబాస్ ప్రెస్టీజియస్ మూవీగా రూపొందుతోన్న ‘ఆదిపురుష్’ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఈవెంట్‌కి అయిన ఖర్చు చూస్తుంటే చిరిగి చిరిగి చేటయ్యిందట.
ముందుగా 2 కోట్ల బడ్జెట్ అనుకుంటే, ఈవెంట్ కంప్లీట్ అయ్యేసరికి అది కాస్తా నాలుగు కోట్లు దాటేసిందట. ఇక్కడితో ఈ భారీ బడ్జెట్ కష్టాలు తీరేలా కనిపించడం లేదు.
10,000 టిక్కెట్లు ఫ్రీగా ఇచ్చేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. అసలు ఈ సినిమాకి ఓపెనింగ్సే సరిగ్గా వస్తాయా.? అనే డైలమా వుంది.
హైప్ పెంచేందుకే చిత్ర యూనిట్ ఇలా ప్లాన్ చేస్తోందా.? ఇదేం పైత్యం.? అనుకుంటున్నారు కొందరు. ప్రీ బుకింగ్స్ కూడా అంతంత మాత్రంగానే వున్నాయట. చూస్తుంటే, సినిమా ధియేటర్లలోకి వచ్చేటప్పటికి ఇంకెంత ఖర్చు తడిపి మోపెడవుతుందో తెలీని పరిస్థితి. ఇంత చేసినా తెలుగు రాష్ర్టాల్లో ‘ఆది పురుష్’ సినిమాపై హైప్ పెరగడం లేదు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







