5,250 కిలోల మాదక ద్రవ్యాలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్
- June 10, 2023
కువైట్: దాదాపు 5,250 కిలోల వివిధ రకాల మాదక ద్రవ్యాలు, 2,600 సైకోట్రోపిక్ టాబ్లెట్లను కలిగి ఉన్న వివిధ దేశాలకు చెందిన ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భద్రతా సిబ్బంది మదకద్రవ్యాల డీలర్ల ఉక్కుపాదం మోపుతున్నారని మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి , తాత్కాలిక రక్షణ మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అల్-అహ్మద్ అల్-సబా వెల్లడించారు. ప్రతి ఒక్కరూ భద్రతా దళాలకు సహకరించాలని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను అత్యవసర ఫోన్ (112) మరియు డ్రగ్ కంట్రోల్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ హాట్‌లైన్ (1884141)కు తెలియజేయాలని అల్-సబా పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్‌లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







