360డిగ్రీ ఫొటోలు ఫేస్బుక్లో
- May 12, 2016
ఇటీవల బాగా ఫేమస్ అయిన 360 డిగ్రీ ఫొటోలు త్వరలోనే ఫేస్బుక్ న్యూస్‌ఫీడ్‌లోకి రానున్నాయి. 360డిగ్రీల కోణంలో చుట్టూ పరిసరాలన్నీ వచ్చేలా ఈ ఫొటోలు తీస్తారు. 360 డిగ్రీ వీడియోలు ఇస్తున్న ఫేస్బుక్ మరికొన్ని వారాల్లో 360డిగ్రీ ఫొటోలు కూడా వచ్చేలా చేయనుంది. తొందరలోనే ఫేస్బుక్ వినియోగదారులు ఈ ఫొటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ను అటు ఇటు కదపడం ద్వారా, ఫొటోను డ్రాగ్ చేయడం ద్వారా 360డిగ్రీ వ్యూను చూడొచ్చు. ఫొటోను జూమ్ చేసి కూడా చూడొచ్చు. డెస్క్టాప్పై అయితే కర్సర్ కదుపుతూ చూడొచ్చు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







