కింగ్ ఫహద్ రోడ్ 3 రోజుల పాటు మూసివేత
- June 16, 2023
కువైట్: అహ్మదీ నుండి సాల్మియా వైపు వచ్చే వాహనాలకు ఐదవ రింగ్ రోడ్‌కు కింగ్ ఫహద్ రోడ్ ఎగ్జిట్ ను మూడు రోజుల పాటు మూసివేయబడుతుందని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. గురువారం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







