250 స్పోర్ట్స్ వీసాలను జారీ చేసిన కువైట్
- June 20, 2023
కువైట్: క్రీడలు, సాంస్కృతిక లేదా సామాజిక కార్యకలాపాల కోసం కువైట్‌లోకి ప్రవేశించడానికి కొత్త రకం వీసాను ప్రవేశపెట్టినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నివాస వ్యవహారాల శాఖ అనేక క్రీడా క్లబ్‌లు, సంబంధిత సంఘాల నుండి సుమారు 1,000 దరఖాస్తులను స్వీకరించింది. అల్-రాయ్ రోజువారీ నివేదిక ప్రకారం.. ఇప్పటి వరకు అన్ని షరతులను కలిగి ఉన్న సుమారు 250 స్పోర్ట్స్ వీసాలు జారీ చేశారు. అంతకుముందు అంతర్గత మంత్రిత్వ శాఖ ఈ స్పోర్ట్స్ వీసా హోల్డర్‌కు రెసిడెన్సీ వ్యవధిని మూడు నెలలుగా పేర్కొంది. దేశంలోకి ప్రవేశించిన తేదీ నుండి ఒక సంవత్సరానికి మించని కాలానికి పునరుద్ధరించబడుతుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







