సౌదీలో ప్రైవేట్ రంగానికి 4 రోజులపాటు సెలవులు
- June 20, 2023
రియాద్: ప్రైవేట్, లాభాపేక్షలేని రంగాలలోని కార్మికులకు 4 రోజులపాటు ఈద్ అల్-అదా సెలవులను సౌదీ అరేబియా మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) ప్రకటించింది. ఈ రెండు రంగాలకు సంబంధించిన ఈద్ అల్-అధా సెలవులు జూన్ 27 నుంచి ప్రారంభం అవతాయని మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. లేబర్ లా ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్ ఆర్టికల్ 24లో పేర్కొన్న అతివ్యాప్తి కేసులను పరిగణనలోకి తీసుకుంటామని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







