వేసవి అంతా క్లౌడ్-సీడింగ్ కార్యకలాపాలు..!
- June 20, 2023
యూఏఈ: జూన్ నెలలో యూఏఈలో వర్షపాతం కొనసాగుతుందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) వెల్లడించింది. యూఏఈలోని వివిధ ప్రాంతాలలో తేలికపాటి నుండి భారీ వర్షాలు నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో క్లౌడ్ సీడింగ్ కొనసాగుతుందని ఆయన చెప్పారు. అయితే వేసవి కాలం మొత్తం ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సాధారణంగా వాతావరణ మార్పుల వల్ల వర్షాలు కురుస్తాయని, కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా అది సాధ్యమ కాదన్నారు. తూర్పు ప్రాంతంపై ఉష్ణప్రసరణ మేఘాలు ఏర్పడినందున సీడ్ క్లౌడింగ్ చేపట్టినట్టు తెలిపారు. దీంతో వర్షాలు పడి వాతావరణం చల్లగా మారుతుందన్నారు. క్లౌడ్ సీడింగ్ అనేది వర్షాన్ని కురుపించే ప్రక్రియ. ఇది 1990ల చివరలో యూఏఈలో ప్రారంభమైంది.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







