అబుధాబిలో అభ్యంతరకర వీడియో వైరల్.. మహిళకు జైలుశిక్ష
- June 21, 2023
యూఏఈ: విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మహిళకు జైలు శిక్ష విధిస్తూ అబుధాబి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సదరు వీడియో వైరల్ కావడంతో అరబ్ మహిళకు జైలు శిక్ష విధించినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. విద్వేషపూరిత ప్రసంగాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వీడియోలు రూపొందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. "ఏ వ్యక్తి అయినా ద్వేషపూరిత ప్రసంగంతో కూడిన ఏదైనా చర్యకు పాల్పడితే, వారికి 5 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష, Dh1000,000 వరకు జరిమానా విధించబడుతుంది.’’ అని తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







