ఒమన్‌లో జూన్ 27 నుంచి సెలవులు
- June 21, 2023
మస్కట్: ఒమన్‌లో ఈద్ అల్ అదా సెలవులను ప్రకటించారు. ఒమన్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు ఈద్ అల్ అధా సెలవు 1444 AH జూన్ 27(మంగళవారం) నుండి ప్రారంభమవుతున్నాయి. జులై 2(ఆదివారం)న కార్యాలయాలు పునఃప్రారంభం అవుతాయని ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం!
- రాజస్థాన్ పై హైదరాబాద్ విజయం
- గమ్యస్థానానికి సురక్షితంగా చేరుదాం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా
- బెట్టింగ్‌లు, జూదం పై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు









