పవిత్ర స్థలాల్లో వంట గ్యాస్ వినియోగంపై నిషేధం
- June 21, 2023
రియాద్: పవిత్ర స్థలాల్లోని యాత్రికుల గుడారాలు, ప్రభుత్వ ఏజెన్సీల కార్యాలయాల్లోకి అన్ని రకాల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) వినియోగంపై జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ నిషేధాన్ని విధించింది. నిషేధం సోమవారం నుండి అమలులోకి వచ్చింది. పవిత్ర స్థలాల్లోని యాత్రికుల శిబిరాల్లో అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సివిల్ డిఫెన్స్ స్పష్టం చేసింది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







