శ్రీలీల సుడి అలా నడుస్తోంది మరి.!
- June 21, 2023
మహేష్ - త్రివిక్రమ్ కాంబో మూవీలో శ్రీలీల సెకండ్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు శ్రీలీలకు ప్రమోషన్ వచ్చినట్లయ్యింది. సెకండ్ హీరోయిన్ రోల్ కాస్తా.. ఫస్ట్ హీరోయిన్ అదేనండీ మెయిన్ లీడ్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసేలా కనిపిస్తున్నాయ్ పరిస్థితులు.
ఈ సినిమాలో మెయిన్ లీడ్ హీరోయిన్ రోల్ పోషిస్తున్న పూజా హెగ్దే అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. సో, ఆ ప్లేస్‌ని శ్రీలీలతోనే రీ ప్లేస్ చేసేయబోతున్నారనీ వినికిడి.
మరోవైపు మెయిన్ లీడ్‌లోకి ‘విరూపాక్ష’ బ్యూటీ సంయుక్తా మీనన్ పేరును కూడా పరిశీలిస్తున్నారట. ఒకవేళ సంయుక్తని కూడా తీసుకుంటే, ఎవర్ని మెయిన్ లీడ్ చేస్తాడా.? గురూజీ అనేది తెలియాల్సి వుంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రావాల్సి వుంది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







