988 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన షేక్ మొహమ్మద్

- June 22, 2023 , by Maagulf
988 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన షేక్ మొహమ్మద్

యూఏఈ: ఈద్ అల్ అదా సందర్భంగా 988 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ  అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. వివిధ కేసుల్లో అభియోగాలు మోపబడి జైలులో శిక్షలు అనుభిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ప్రతి సంవత్సరం ఈద్ అల్ అదా సందర్భంగా షేక్ మొహమ్మద్ సత్ఫరివర్తన కలిగిన అనేక మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించి.. వారిని జన జీవన స్రవంతిలో తమ కుటుంబాలతో కలిసి పునర్ జీవితాన్ని మొదలుపెట్టేందుకు అవకాశం కల్పిస్తుంటారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com