988 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన షేక్ మొహమ్మద్
- June 22, 2023
యూఏఈ: ఈద్ అల్ అదా సందర్భంగా 988 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. వివిధ కేసుల్లో అభియోగాలు మోపబడి జైలులో శిక్షలు అనుభిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ప్రతి సంవత్సరం ఈద్ అల్ అదా సందర్భంగా షేక్ మొహమ్మద్ సత్ఫరివర్తన కలిగిన అనేక మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించి.. వారిని జన జీవన స్రవంతిలో తమ కుటుంబాలతో కలిసి పునర్ జీవితాన్ని మొదలుపెట్టేందుకు అవకాశం కల్పిస్తుంటారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







