డింపుల్ హయాతీ.! ‘ఇండియన్ 2’లో తెలుగమ్మాయ్.. భలే ఛాన్స్ కొట్టేసిందే.!
- June 22, 2023
‘ఇండియన్ 2’లో ఖిలాడీ భామ.. అంటే డింపుల్ హయాతీనా.? అని ఆశ్చర్యపోతున్నారా.? అవునండీ.! తెలుగమ్మాయ్ డింపుల్ హయాతీ ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా చిత్రం ‘ఇండియన్ 2’లో నటిస్తోందట.
అదేంటీ.! ఇండియన్ 2 షూటింగ్ దాదాపు పూర్తయిపోయినట్లే అన్నారుగా. ఇప్పుడు డింపుల్ హయాతీ పాత్రను ఎక్కడ చొప్పిస్తున్నారు.? అని ఆశ్చర్యం కలగడం సహజమే.
అందరిలోనూ అదే ఆశ్చర్యం. అయితే, ఓ స్పెషల్ సాంగ్ కోసం డింపుల్ హయాతీని తీసుకున్నారట.. అనే ప్రచారం జరుగుతోంది. చివరిగా ఈ సాంగ్ షూటింగ్ చేయబోతున్నారట. సినిమాలో ఈ సాంగ్ చాలా చాలా స్పెషల్‌గా వుండబోతోందట.
విశ్వ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘ఇండియన్ 2’ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







