పవన్ కళ్యాణ్ ‘ఖేల్’ ఖతమ్ దుకాణ్ బంద్ .! మరో రెండు నెలల్లోనే.!
- June 22, 2023
ఆంధ్రపదేశ్ రాజకీయాల్లో కీలకంగా అడుగులు వేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాగే, మరోవైపు సినీ రంగంలోనూ అత్యంత జోరుగా వున్నారాయన.
సైమల్టేనియస్గా రెండు కాదు, మూడు కాదు ఏకంగా నాలుగు సినిమాల్లో నటించేస్తున్నారు. ఆల్రెడీ ‘బ్రో’ మూవీ షూటింగ్ పూర్తి చేసేశాడు. ‘ఓజీ’ దాదాపు పూర్తయిపోయింది. ఇక, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా అతి త్వరలోనే పూర్తి కానుంది.
జూలై, ఆగస్టులకల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని సినిమాల షూటింగులూ పూర్తి చేసేసే యోచనలో పవన్ కళ్యాణ్ వున్నట్లు తెలుస్తోంది.
అయితే, ‘హరి హరవీరమల్లు’ సినిమా గురించి క్లారిటీ రావల్సి వుంది. ఈ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం గురించి తెలిసిందే. దాన్ని ఖండిస్తూ చిత్ర యూనిట్ ఏ రకంగానూ స్పందించడం లేదు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







