దుబాయ్ మెట్రో పనివేళలు పొడిగింపు
- June 25, 2023
యూఏఈ: ఈద్ అల్ అదా సెలవుల కోసం పొడిగించిన మెట్రో సమయాలను దుబాయ్‌లోని రోడ్లు, రవాణా అథారిటీ ప్రకటించింది. దుబాయ్ మెట్రో పని వేళలను జూన్ 23(శుక్రవారం) నుండి జూలై 2(ఆదివారం) వరకు ప్రతిరోజు తెల్లవారుజామున ఒంటిగంట వరకు సేవలను పొడిగిస్తున్నట్లు అధికార యంత్రాంగం ట్విట్టర్లో తెలిపింది.
తాజా వార్తలు
- విబిజీ రామ్జీతో గ్రామాల్లో నవశకం: ఎంపీ డి.కె అరుణ
- రాచకొండ సుధీర్ బాబుకు అదనపు డిజిగా పదోన్నతి
- కాలిఫోర్నియాలో 30 మంది భారతీయుల అరెస్టు
- అదనపు సొలిసిటర్ జనరల్‌గా కనకమేడల రవీంద్రకుమార్
- ఇస్రో ప్రస్థానంలో మరో మైలురాయి..
- తెన్నేటి సుధా రామ రాజు పేరిట లక్ష రూపాయల సాహితీ పురస్కారం ప్రకటింపు
- షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా స్ట్రీట్ మూసివేత..!!
- E311లో ప్రమాదం.. డ్రైవర్ స్పృహ కోల్పోవడమే కారణం..!!
- వేటగాళ్ల నుండి సీగల్స్ కు విముక్తి..!!
- షురా కౌన్సిల్ లో లాంగ్ టెర్మ్ కల్చరల్ వీసాపై చర్చ..!!







