స్వల్పంగా పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

- June 30, 2023 , by Maagulf
స్వల్పంగా పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

యూఏఈ: జూలై నెలకు సంబంధించి పెట్రోల్, డీజిల్ ధరలను యూఏఈ ఇంధన ధరల కమిటీ ప్రకటించింది. కొత్త రేట్లు జూలై 1 నుండి వర్తించనున్నాయి.

-జూన్‌లో 2.95 దిర్హాంతో పోలిస్తే సూపర్ 98 పెట్రోల్ ధర లీటరుకు 3 దిర్హాం అవుతుంది.

-ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరుకు Dh2.84 నుండి Dh2.89కి పెరిగింది.

-జూన్ లో లీటర్‌కి 2.76 దిర్హామ్‌లు ఉన్న ఇ-ప్లస్ 91 పెట్రోల్ ధర 2.81 దిర్హామ్‌లు అయింది.

- డీజిల్‌ లీటరు ధర 2.76 దిర్హామ్‌లు అయింది. గతనెలలో ఇది 2.68 దిర్హాంలుగా ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com