ఖతార్ లో రెండురోజులపాటు బలమైన గాలులు..!
- July 03, 2023
దోహా, ఖతార్: సోమ, మంగళవారాల్లో బలమైన గాలులు దేశాన్ని తాకవచ్చని ఖతార్ వాతావరణ విభాగం (క్యూఎండీ) తెలిపింది. సోమ, మంగళవారాల్లో వాయువ్య గాలులు, ఈదురుగాలులు 25 నాట్లకు మించి వీస్తాయని క్యూఎండీ హెచ్చరించింది. గాలుల సమయంలో దుమ్ము, ధూళి ఆందోళన కలిగిస్తుందని, సముద్రతీరంలో అలలు ఎగసిపడే ప్రమాదం ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







