జిలీబ్లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్
- July 05, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా జులై 5న ఉదయం 11 గంటల నుంచి జ్లీబ్ అల్ షువౌఖ్లో భారతీయ కమ్యూనిటీని కలుసుకుని వారి ఫిర్యాదులను వింటారు.ఈ కార్యక్రమంలో రాయబారితోపాటు కాన్సులర్ అధికారులు పాల్గొంటారు . రాయబారితో తమ కాన్సులర్ సమస్యలను చర్చించాలనుకునే భారతీయ పౌరులందరూ జూలై 5వ తేదీ బుధవారం ఉదయం 10:00 గంటల నుండి వేదిక వద్ద నమోదు చేసుకోవాలని ఎంబసీ సూచించింది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







