జిలీబ్ ఓపెన్ హౌజ్: సమస్యలపై భారత రాయబారి సమీక్ష
- July 06, 2023
కువైట్: కువైట్లోని జ్లీబ్ అల్ షుయౌఖ్లోని భారత రాయబార కార్యాలయం BLS అవుట్సోర్సింగ్ సెంటర్ను భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా తనిఖీ చేశారు. పాస్పోర్ట్ పునరుద్ధరణ, వివిధ అఫిడవిట్లతో సహా వివిధ సేవల కోసం కేంద్రంలో అనుసరించిన ప్రక్రియ, విధానాలను అంబాసిడర్ పరిశీలించారు. అంబాసిడర్ డాక్టర్ సైకా అపరిష్కృతమైన ఫిర్యాదులను కలిగి ఉన్న భారతీయ పౌరులను కలిసేందుకు కేంద్రంలో ఓపెన్ హౌజ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయులను కలుసుకుని, వారి ఫిర్యాదులపై చర్చించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







