ఈ వారాంతంలో కొత్త గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు..!
- July 07, 2023
కువైట్: ఈ వారాంతంలో ఉష్ణోగ్రతలు 50 నుండి 52 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్త ఫహద్ అల్-ఒతైబీ తెలిపారు. సిపియంట్రీలో వారాంతపు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిని తాకే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా శుక్రవారం నుండి, వారాంతంలో దేశ వాతావరణం చాలా వేడిగా ఉండే అవకాశం ఉందని ఫహద్ అల్-ఒతైబి తెలిపారు. వాయువ్య గాలి గంటకు 10 నుండి 35 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని అల్-ఒటైబి వివరించారు. వచ్చే ఆదివారం వరకు వేడి వాతావరణం కొనసాగుతుందని, ఈ సమయాల్లో ఎండకు ప్రభావితం కావొద్దని, వీలైనంత వరకు ఎక్కువ ద్రవాలు తాగాలని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







