తన క్లాస్మేట్స్, కుటుంబ సభ్యులను కలుసుకున్న యూఏఈ అధ్యక్షుడు
- July 08, 2023
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన సహవిద్యార్థులను, వారి కుటుంబ సభ్యులతో కలిసి కలుసుకున్నారు. వైస్ ప్రెసిడెంట్, ఉప ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ప్రెసిడెన్షియల్ కోర్ట్ మంత్రి హిస్ హైనెస్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా హాజరయ్యారు. ఈ స్నేహపూర్వక సమావేశంలో తన సహోద్యోగులను కలుసుకున్నందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. వీరితో తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపారు. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఫోటోలు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ తన క్లాస్మేట్లను పలకరిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







