అధికారిక పత్రాలు ఫోర్జరీ.. 33మంది ఫిలిప్పీన్స్ ముఠా అరెస్ట్
- July 08, 2023
కువైట్: దేశంలోని ఫిలిప్పీన్స్ కమ్యూనిటీ కోసం అధికారిక పత్రాలను ఫోర్జరీ చేస్తున్న ముఠాను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్ట్ చేసింది. దేశంలోని చట్టాలను ఉల్లంఘించేవారిని అరికట్టడానికి డిప్యూటీ ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబా మార్గదర్శకాల మేరకు ఫోర్జరీ ముఠాను పట్టుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కమ్యూనిటీ సభ్యుల కోసం స్టడీ సర్టిఫికెట్లు, వివాహ ఒప్పందాలు, డ్రైవింగ్ పర్మిట్లు వంటి మోసపూరిత పత్రాలను జారీ చేసిన 33 మంది ఫిలిపినోలను పట్టుకోవడంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఫిలిప్పీన్స్ రాయబార కార్యాలయం సహకారం అందించాయని పేర్కొన్నారు. వారిపై తదుపరి చట్టపరమైన ప్రక్రియల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







