గురక ఇబ్బంది పెడుతోందా.?
- July 08, 2023
ఆదునిక జీవన శైలిలో గురక సమస్య చాలా మందిని ఇబ్బందికి గురి చేస్తోంది. గురక సమస్యతో గాఢ నిద్రలోంచి ఉలిక్కి పడి లేవడమే కాకుండా.. పక్కనున్న వారికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది.
మరి, గురక సమస్యకు మెడిసన్ లేదా.? అంటే, వుంది. కానీ, అవన్నీ కేవలం తాత్కాలికమైన పరిష్కారాలే. బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టి సర్జరీలు చేయించుకున్నప్పటికీ గురక సమస్య నుంచి విముక్తి కలగలేదని ఓ సర్వేలో తేలింది.
మరి, ఏం చేయాలి.? గురక సమస్యనుంచి ఉపశమనం పొందాలంటే ఒక్కటే మార్గం అది వ్యాయామం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గురక తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఊబకాయుల్లో ఈ సమస్య ఎక్కువగా చూస్తుంటాం. బరువు తగ్గడం ఒక్కటే వారి ఈ సమస్యకు పరిష్కారం.
అలాగే స్లీపింగ్ పొజిషన్ కూడా గురక సమస్యను తీర్చుతుందని నిపుణులు చెబుతున్నారు. గురక రావడానికి కారణం ముక్కలో చేరిన దుమ్ము ధూళి వంటి వ్యర్ధాలు కూడా. అందుకే పడుకునే ముందు ముక్కును బాగా శుభ్రం చేసుకోవాలి.
ఈ చిన్న చిన్న చిట్కాలు పాఠించి చూడండి. ఎలాంటి సైడ్ ఎఫెక్టుల్లేకుండా గురక నుంచి ఉపశమనం పొందొచ్చు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







