వాహనానికి నిప్పంటించిన సౌదీ పౌరుడి అరెస్ట్
- July 11, 2023
రియాద్: వాడి అల్-దవాసిర్ గవర్నరేట్ లో ఉద్దేశపూర్వకంగా వాహనానికి నిప్పు పెట్టినందుకు సౌదీ పౌరుడిని రియాద్ రీజియన్ పోలీసులు అరెస్టు చేశారు. ఓనర్‌తో వివాదం తలెత్తడంతో సదరు పౌరుడు వాహనానికి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. అలాగే సౌదీ అరేబియా యాంటీ-సైబర్ క్రైమ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు మరొక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అతను సంఘటనను డాక్యుమెంట్ చేసి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచురించాడు. పౌరుడు వాహనానికి నిప్పంటిస్తున్నప్పటి సీసీ ఫుటేజీని పబ్లిక్ సెక్యూరిటీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. నిందితుడిని అరెస్టు చేశామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారని, వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







