జూలై 19,20వ తేదీల్లో ఇస్లామిక్ నూతన సంవత్సర సెలవులు
- July 11, 2023
కువైట్: జులై 19(బుధవారం) ఇస్లామిక్ నూతన సంవత్సర సెలవు దినంగా, 20వ తేదీన రెండు సెలవుల మధ్య ఉన్నందున విశ్రాంతి దినంగా పాటించాలని కువైట్ మంత్రి మండలి నిర్ణయించింది. బుధ, గురువారాల్లో మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సెలవులు ప్రకటించారు. జులై 23వ తేదీన( ఆదివారం) తిరిగి అధికారిక పనివేళలు పునఃప్రారంభించాలని మంత్రి మండలి పేర్కొంది. ఈ మేరకు సోమవారం జరిగిన తన వీకెండ్ సమావేశంలో నిర్ణయించింది.
తాజా వార్తలు
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







