నకిలీ వెబ్సైట్, సందేశాలకు వ్యతిరేకంగా హెచ్చరిక
- July 15, 2023
కువైట్: నకిలీ సందేశాలు లేదా తెలియని వెబ్సైట్లతో జాగ్రత్తగా వ్యవహరించాలని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) పిలుపునిచ్చింది. ఈ నకిలీ సందేశాలు లేదా తెలియని వెబ్సైట్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని ప్రజలను మోసం చేస్తున్నాయని మంత్రిత్వ శాఖ తన భద్రతా మీడియా మరియు పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన వార్తా ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ సేవా యాప్‌లోని సందేశాలను మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. ట్రాఫిక్ జరిమానా విషయంలో 'సహ్ల్' చెల్లించాలని ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







