బిడియా ఒంటెల పండుగ 2023 ప్రారంభం
- July 15, 2023
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నర్ కార్యాలయం పర్యవేక్షణలో బిదియాలోని విలాయత్‌లో ఒంటె కమిటీ నిర్వహించిన మూడవ హిరాన్ ఫెస్టివల్ 2023 కార్యకలాపాలు బిదియాలో ప్రారంభమయ్యాయి. ఫెస్టివల్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ షేక్ హుమైద్ బిన్ ముహమ్మద్ అల్-హజ్రీ మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు సాగే ఒంటెల పండుగలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు, ఒంటె యజమానులు, పెంపకందారులు వస్తున్నారని తెలిపారు. సాంప్రదాయ వారసత్వానికి మద్దతుగా, సుల్తానేట్ మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలలో ఒంటె యజమానులు ఆసక్తి చూపే అత్యంత ప్రముఖమైన సాంప్రదాయ కార్యకలాపాలలో ఒంటె రేసింగ్ క్రీడ ఒకటన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







