'24' మూవీ పైరసీ బారిన పడిందని...
- May 15, 2016
హీరో సూర్య త్రిపాత్రాభినయం చేసిన '24' మూవీ పైరసీ బారిన పడిందని సూర్య కజిన్, నిర్మాత కూడా అయిన జ్ఞానవేల్ రాజా దీక్షకు దిగాడు. బెంగుళూరులోని ఓ థియేటర్లో ఈ సినిమా తమిళ వెర్షన్ను పైరసీ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేశారని, అయినా దీనిని అడ్డుకునేందుకు తమిళ చిత్ర పరిశ్రమ ముందుకు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.'శుక్రవారం నుంచి నేను నిరాహార దీక్ష చేస్తున్నా ఇండస్ట్రీ పట్టించుకోలేదని' జ్ఞానవేల్ రాజా వాపోయాడు. అయితే పైరసీ బెడదను నివారించేందుకు ఇండస్ట్రీ పెద్దలు గట్టి చర్యలు తీసుకునేంతవరకూ తాను పోరాడతానని ఆయన అంటున్నాడు. తెలుగులో ఈ చిత్రం బాగానే ఆడుతున్నా తమిళ బాక్సాఫీస్ వద్ద ఏవరేజ్ టాక్ తెచ్చుకోవడంతో రాజా కలవరపడుతున్నాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







