ఢిల్లీని మళ్లీ ముంచెత్తుతున్న వర్షాలు..
- July 16, 2023
ఢిల్లీ: ఢిల్లీలో మళ్లీ వర్షాలు ముంచెతుతున్నాయి. గత వారం భారీ స్థాయిలో వచ్చిన వర్షాల కారణంగా ఢిల్లీ జన జీవనం స్తంభించింది. కాస్త తేరుకునేలోపే నిన్న రాత్రి నుంచి మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. తాజా వర్షాల కారణంగా యమునా నదిలో నీరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. అయితే ఈ రాత్రికి నదిలో నీటిమట్టం తగ్గే అవకాశం ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. కానీ, ఆదివారం కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. యమునా నదిలో ప్రమాద స్థాయి నీటి మట్టం 205.33 మీటర్లు కాగా ఈ ఉదయానికే 206.02 మీటర్లను చేరుకుంది.
తాజా వార్తలు
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!









