ఒమన్‌లోని ఈ రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు

- July 16, 2023 , by Maagulf
ఒమన్‌లోని ఈ రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు

మస్కట్: అల్ జిఫ్నైన్ ప్రాంతంలోని నిజ్వాకు వెళ్లే వారి కోసం రుసైల్-బిడ్బిడ్ రోడ్‌లో తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్టు కువైట్ రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MoTCIT) తెలిపింది. "అర్ధరాత్రి తరువాత, రహదారి విస్తరణ ప్రాజెక్ట్‌లో భాగంగా అల్ జిఫ్‌నైన్ ప్రాంతంలోని విలాయత్ ఆఫ్ నిజ్వాకు వెళ్లే వారి కోసం రుసైల్-బిడ్‌బిడ్ రహదారిపై తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. రహదారిపై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలు పాటించాలి." అని మంత్రిత్వ శాఖ  తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com