ఒమన్‌లోని ఈ రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు
- July 16, 2023
మస్కట్: అల్ జిఫ్నైన్ ప్రాంతంలోని నిజ్వాకు వెళ్లే వారి కోసం రుసైల్-బిడ్బిడ్ రోడ్లో తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్టు కువైట్ రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MoTCIT) తెలిపింది. "అర్ధరాత్రి తరువాత, రహదారి విస్తరణ ప్రాజెక్ట్‌లో భాగంగా అల్ జిఫ్నైన్ ప్రాంతంలోని విలాయత్ ఆఫ్ నిజ్వాకు వెళ్లే వారి కోసం రుసైల్-బిడ్బిడ్ రహదారిపై తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. రహదారిపై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలు పాటించాలి." అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







