'రైట్‌ రైట్‌' ఆడియో ఆవిష్కరణ

- May 15, 2016 , by Maagulf
'రైట్‌ రైట్‌' ఆడియో ఆవిష్కరణ

సుమంత్‌ అశ్విన్‌, పూజా జవేరి జంటగా.. శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మను దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'రైట్‌ రైట్‌'. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకని హైదరాబాద్‌లోని పార్క్‌ హోటల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, సినీ ప్రముఖులు ఎస్‌. గోపాల్‌రెడ్డి, బెల్లంకొండ సురేష్‌, కోటి, బి. గోపాల్‌, ఎం.ఎస్‌. రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి జేబీ సంగీతం అందించారు. వంశీ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com